Home » Dussehra Puja
Dussehra జమ్మి చెట్టును పూజించడం ఆధ్యాత్మికంగా, పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం అనే మూడు అంశాల్లో అత్యంత శక్తివంతమైనది.
Dussehra 2025 విజయ దశమి అంటేనే జమ్మి చెట్టుకు పూజ చేయాల్సిన రోజు అని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఆ వృక్షానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించడం