Home » dusu elections
లెక్కింపు 24 రౌండ్ కు వచ్చేప్పటికి అధ్యక్ష స్థానంలో ఏబీవీపీ 21,555 ఓట్లు గెలుచకోగా, ఎన్ఎస్యూ 17,833 ఓట్లు గెలచుకుంది. ఇక ఉపాధ్యక్ష పదవి రేసులో ఏబీవీపీ 18,763 ఓట్లు గెలుచకోగా, ఎన్ఎస్యూ 19,703 ఓట్లు గెలచుకుంది.