Home » DVV Daanayya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను స్టార్ట్ చేస్తున్నాడు. ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని గ్రాండ్ గా పూజ కార్యక్రమాలతో లాంచ్ చేశాడు. తాజాగా నేడు (జనవరి 30) మరో క్రేజీ ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టాడు.
'ఆర్ఆర్ఆర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకోవడంతో నిర్మాత డివివి దానయ్య తదుపరి సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రకటించి సోషల్ మీడియా మొత్తని ఒక ఊపు ఊపేశాడు. ఇక ఈ సినిమా ప్రకటనతో పలువురు సినీప్రముఖుల�
సీఎం జగన్‌తో దర్శక ధీరుడు రాజమౌళి, బడా నిర్మాత దానయ్యలు భేటీ అయ్యారు. ఈ సమావేశం గురించి ఏపీ మంత్రి పేర్ని నాని ఇలా వివరించారు. కొత్త జీవో పట్ల థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే రాజమౌళి