Home » DVV Movies
పవన్ రాజకీయ సభలకు వెళ్లినప్పుడు.. ఫ్యాన్స్ కొందరు సమయం, సందర్భం లేకుండా ఓజీ.. ఓజీ అని అరవడం, ఆయనను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని పేర్కొంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ OG మూవీ అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్‌ను ఇవాళ స్టార్ట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.