Home » Dwarampudi Chandrasekhara Reddy
జనసేనకు మూడు మంత్రి పదవులిస్తే... ఏరికోరి సివిల్ సప్లై శాఖను తీసుకోవడం వెనుక మాఫియా ఆటకట్టించాలనే బీమ్లానాయక్ వార్నింగే ప్రధానంగా గుర్తు చేస్తున్నారు జన సైనికులు.
ఇంతకీ కాకినాడ సిటీపై అంత ఫోకస్ ఎందుకు? అక్కడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ గా నడుస్తున్న రాజకీయం ఏంటి?
Dwarampudi : మేము గొడవ చేస్తే దానిని రాష్ట్ర స్థాయిలో రెడ్లు, కాపుల మధ్య గొడవ పెడదామని వ్యూహం రచించారు.