Home » dwarf planet
సౌర వ్యవస్థ అవతల వైపున ఒక భారీ తోకచుక్కను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతానికి ఇది నెప్ట్యూన్ కు సమీపంలో ఉందని అంటున్నారు. తోక చుక్క గమనాన్ని ఎప్పటికప్పుడూ పరిశోధకులు నిశితంగా గమనిస్తున్నారు.
సౌర మండలంలో ఇతర గ్రహాలకు చివరిగా ఉన్న అతి చిన్న మరగుజ్జు గ్రహం ఫ్లూటో. గుండె ఆకారంలో ఉండే ఈ గ్రహంపై కొన్ని అద్భుతమైన రహాస్యాలను NASA న్యూ హారిజన్స్ అంతరిక్ష నౌక కనిపెట్టింది. జూలై 2015 అంతరిక్షయానంలో మరగుజ్జు గ్రహం ఫూట్లోను కనుగొంది. గుండె ఆకారంల