dy mro

    ACB Raids : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

    July 1, 2021 / 06:12 PM IST

    ACB Raids : భూమి మార్పిడి చేసేందుకు నాలుగున్నర లక్షల  లంచం తీసుకుంటూ విశాఖ జిల్లా చోడవరం తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్ ఏసీబీ వలలో చిక్కారు. తహసీల్దార్ రవికుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాజా రూ.4.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాం

10TV Telugu News