-
Home » Dynamite
Dynamite
రూ.100కోట్ల మోడీ బంగ్లాను డైనమేట్‌లు పెట్టి పేల్చేస్తున్నారు
March 6, 2019 / 03:31 PM IST
ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీకి చెందిన బంగ్లాను డైనమేట్ పెట్టి కూల్చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. పునాది పటిష్ఠంగా ఉండటంతో దీన్ని కూల్చేందుకు అధికారులు చాలా కష్టపడుతున్నారు. అలీబాగ్ ప్రాంతంలో సుమారు 33,000చదరపు అడుగుల స్థలంల�