-
Home » Dzire
Dzire
కొత్త కారు కొంటున్నారా? ఫిబ్రవరిలో ఈ కార్లను ఎగబడి కొనేశారు భయ్యా.. టాప్ 10 సెల్లింగ్ SUV కార్లు ఇవే
March 7, 2026 / 07:32 PM IST
Top 10 Highest-Selling Cars : గత ఫిబ్రవరిలో నెక్సాన్, పంచ్ టాప్ 10లో అగ్రస్థానంలో నిలిచాయి. ఆ తర్వాత హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజ్జా, మహీంద్రా స్కార్పియో, మారుతి విక్టోరిస్, మహీంద్రా థార్, హ్యుందాయ్ వెన్యూ, కియా సెల్టోస్ కార్లు భారీగా అమ్ముడయ్యాయి.
Maruti Suzuki Fronx CNG : అద్భుతమైన ఫీచర్లతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ CNG వెర్షన్.. కొత్త కారు ధర ఎంతంటే?
July 13, 2023 / 04:19 PM IST
Maruti Suzuki Fronx CNG : కొత్త కారు కొంటున్నారా? మారుతి సుజుకి నుంచి ఫ్రాంక్స్ CNG వెర్షన్ కారు భారత మార్కెట్లో లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.
10 Best Selling Cars in May : మేలో అత్యధికంగా అమ్ముడైన 10 బెస్ట్ కార్లు ఇవే.. బాలెనో టాప్.. ఆ తర్వాత ఏయే కార్లు ఉన్నాయంటే?
June 8, 2023 / 10:08 PM IST
10 best selling cars in May : మేలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో బాలెనో టాప్లో నిలవగా.. స్విఫ్ట్, వ్యాగన్ఆర్ తర్వాతి స్థానాల్లో నిలిచింది. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో బాలెనో ఒకటి.