e-tractor

    రైతులకు శుభవార్త: రూ.లక్షకే E-ట్రాక్టర్  

    August 22, 2019 / 04:45 AM IST

    ఇప్పుడంతా E కాలం నడుస్తోంది. అదేనండీ ఎలక్ట్రానిక్ హవా. ఎలక్ట్రానిక్ వాహనాల కాలం వచ్చేసింది. నో సౌండ్ నో పొల్యూషన్. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..వాటితో పెరిగే వాతావరణ కాలుష్యం వెరసి E వాహనాల డిమాండ్ వచ్చింది.  ఫోర్ వీలర్లు, ట

10TV Telugu News