Home » e waste
వీటిలో ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల, టోస్టర్లు వంటివి ఉన్నాయి. వీటిలో 13 వస్తువుల వరకు పనిచేయకపోయినా ఇంటిలోనే పెట్టుకుంటున్నారు. దీనికి సెంటిమెంట్, మరమ్మతు ఖర్చు లాంటివి కారణం. వీటిలో ఎక్కువగా పాత హెడ్‌ఫోన్లు, రిమోట్‌లు, గడియారాలు, ఎక్స్‌టర్నల్ హార�
ప్రపంచంలోనే అతిపెద్ద రీ సైకిల్ హబ్‌ను దుబాయ్ ప్రారంభించింది. అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. జనాభా పెరిగిన కొద్దీ వాడుకునే పరికరాలు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో పాటు టెక్నికల్‌గా దినదినాభివృద్ధి సాధిస్తున్న ప్రజానీక�