e - watch

    ఏపీలో పంచాయతీ యాప్ లొల్లి

    February 4, 2021 / 06:39 AM IST

    AP Panchayat Elections AAP : కాదేది వివాదానికి అనర్హం అన్నట్లుగా ఏపీలో పంచాయతీ ఎన్నికలు తయారయ్యాయి. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ప్రభుత్వం మధ్య వివాదానికి ఏదో ఓ అంశం ఆజ్యం పోస్తూనే ఉంది. ఎన్నికల ఫిర్యాదుల కోసం ఎస్‌ఈసీ ఆవిష్కరించిన యాప్‌ దుమారం రేపుతోంది

10TV Telugu News