-
Home » E20 Petrol in india
E20 Petrol in india
వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్1 నుంచి బంకుల్లో E-20 పెట్రోల్ మాత్రమే.. దీనివల్ల మీ వాహనాలకు ఉపయోగం ఏమిటంటే?
March 4, 2026 / 02:01 PM IST
E20 Petrol : దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని పెట్రోల్ బంకుల్లో 20శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20), కనీసం రీసెర్చ్ ఆక్టేన్ నవంబర్ (ఆర్ఓఎన్) 95 కలిగిన ఇంధనాన్ని మాత్రమే విక్రయించాలని కేంద్రం ఆశించింది.