Home » Each One Plant
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 2020, ఫిబ్రవరి 17వ తేదీన 66వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఓ పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా ప్రతొక్కరూ ఒక్క మొక్క చొప్పున నాట�