Home » eapcet
పరీక్షలు రాసేందుకు వెళ్లే వారు తప్పనిసరిగా హాల్టికెట్, ఏదైనా ఒరిజినల్ ఐడీని తీసుకెళ్లాలి.
ఏపీ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశాలకు (ఈఏపీసెట్) ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగించింది.