Home » Earth Pro
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఎర్త్ మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్ వచ్చింది. మొబైల్ వెర్షన్ గూగుల్ ఎర్త్ యూజర్లు ఈజీగా మన విశ్వంలోని నక్షత్రాలను వైడ్ యాంగిల్ లో చూడొచ్చు. ఇప్పటివరకూ ఈ ఫీచర్ గూగుల్ ఎర్త్ వెబ్ వెర్షన్, ఎర్త్ ప్రో వెర్షన్ లో మ