Home » earth
భూమికి దగ్గరగా వచ్చిన ఒక బ్లాక్‌హోల్ ను పాలపుంతలో గుర్తించారు. బ్రిటన్‌కి చెందిన అంతరిక్ష పరిశోధకులు ఇంటర్నేషనల్ జెమిని అబ్జర్వేటరీ సాయంతో దీన్ని గుర్తించారు. పాలపుంతలో ఒక బ్లాక్‌హోల్‌ని గుర్తించడం ఇదే తొలిసారి.
భూమి మీద సూర్యోదయం, సూర్యాస్తమయం సహజం. అయితే, ఈ భూమి మీద సూర్యుడు అస్తమించని ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయన్న సంగతి తెలుసా ! అర్ధరాత్రి అయినా అక్కడ పట్టపగల్లాగే ఉంటుంది. 24 గంటలూ సూర్యుడు వెలిగిపోతూనే ఉంటాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ
హాంకాంగ్‌కు చెందిన కొందరు పరిశోధకులు పెద్ద సాహసానికి పూనుకున్నారు. ఈ భూగోళంపై ఎన్ని చీమలు నివసిస్తున్నాయి? వాటి సంఖ్య ఎంత ఉంటుందనే విషయంపై అధ్యయనం చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహమైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ కన్నా పెద్దదైన గ్రహ శకలం ఒకటి ఈ వారంలోనే భూమికి దగ్గరగా రానున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీని పొడవు సుమారు 210 మీటర్లు ఉంటుందని అంచనా. దీని వేగం 62 వేల కిలోమీటర్లకుపైనే ఉంది.
భూమిపై జీవం ఆవిర్భవించడానికి కారణమైన సూర్యుడు.. గ్రహాలు ఒకదానికొకటి ఢీకొనకుండా క్రమపద్ధతిలో పరిభ్రమణం చేయడానికి కూడా సాయపడుతున్నాడు. అయితే బుధుడు, శుక్రుడితో పాటు భూమిని కూడా తనలో కలుపుకుని భస్మీపటలం చేసే దిశగా సూర్యుడి ప్రయాణం కొనసాగుత�
అంతరిక్షం నుండి చెత్త పడుతోంది.. అది ప్రాణాలకే ముప్పు
సైంటిస్టులు దాని అటామిక్ గడియారాలను ఉపయోగించి భ్రమణ వేగాన్ని కొలవడానికి మొదలుపెట్టినప్పటి నుంచి అతి తక్కువ రోజును గుర్తించారు. 2022 జూన్ 29న భూమి 24గంటల కంటే ముందుగానే 1.59 మిల్లీ సెకన్ల కంటే తక్కువ సమయంలోనే భ్రమించింది. 2020 తర్వాత రికార్డ్ వేగమిదే.
యుగాంతం.. మానవ జాతి అంతమవుతోందా..?
సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవకాశముందని, ఎప్పుడైనా భూ గ్రహాన్ని తాకవచ్చని హెచ్చరించారు.
ఈ గ్రహశకలం అంతరిక్షంలో ఏకంగా గంటకు 49వేల 513 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. ఇది గనుక భూమిపై పడితే చాలా నష్టం జరుగుతుందని చెబుతున్నారు.