అరుణాచల్‌ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున కమెంగ్‌లో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.7 భూకంప తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ తీరంలో గురువారం (ఆగస్టు 12,2021) తెల్లవారుఝామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది.
అమెరికాలో మరోసారి భూకంపం సంభవించింది. అలస్కా ద్వీపంలో 8.2 తీవ్రతతో భూకంపం సంభవించటంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.