-
Home » East Bengaluru
East Bengaluru
ద్యావుడా.. ఆఫీసుకి టైమ్‌కి రమ్మన్నాడని.. సీనియర్ ఉద్యోగి హత్యకు సహచరుల కుట్ర
April 7, 2024 / 01:11 AM IST
టైమ్ కి ఆఫీసుకి రావాలని, ఇచ్చిన పనిని కంప్లీట్ చేయాలని వారిపై బాగా ఒత్తిడి తీసుకొచ్చారు. అంతేకాదు ఉన్నతాధికారుల ముందుకి తీసుకెళ్లి వారిద్దరిని బాగా తిట్టేవాడు.