-
Home » East Coast Road beach
East Coast Road beach
రాత్రివేళ చెన్నై బీచ్ లో అద్భుత దృశ్యాలు.. వెలుగులు విరజిమ్మిన అలలు.. వీడియో వైరల్
October 26, 2024 / 12:02 PM IST
చెన్నై బీచ్ లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పగలంతా అలల సవ్వడితో పర్యాటకులను అలరిస్తున్న బీచ్.. రాత్రి వేళ నీలివర్ణంతో కాంతులీనుతూ కనువిందు చేసింది.