Easter bombings

    లంకలో మళ్లీ కలకలం : 3 చోట్ల బాంబు పేలుళ్లు

    April 27, 2019 / 01:20 AM IST

    ఈస్టర్ పండుగ నాటి మారణహోమాన్ని మరువకముందే శ్రీలంక మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కల్మునాయ్ నగరంలోని సైందమరుదు ప్రాంతంలో మూడు బాంబు పేలుళ్లు చోటు  చేసుకున్నాయి. ఈస్టర్ సండే పేలుళ్ల అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు భద్రతా బల�

10TV Telugu News