Eat Chicken Every Day

    రోజూ చికెన్ తింటే…!

    October 5, 2020 / 05:16 PM IST

    Eat Chicken Every Day: తెలుగు రాష్ట్రాల్లో ముక్కలేనిదే ముద్ద దిగదు. రోజూ ఏంటి ప్రతిపూటా చికెన్ బిర్యానీ తినమన్నా, చికెన్ కర్రీవేసుకోమన్నా ఎక్కువ మంది హ్యాపీ. మనకు తక్కువ ధరకు దొరికే ప్రొటీన్, కోడేకదా. చికెన్‌రేట్ తక్కువ. కిలో రూ.200లకే అటూ ఇటు. భవిష్యత్తులోన

10TV Telugu News