-
Home » eating golgappa
eating golgappa
Road Accident One Died : ఉత్తరప్రదేశ్లో విషాదం.. చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి
November 29, 2022 / 12:17 PM IST
ఉత్తరప్రదేశ్లో విషాదం నెలకొంది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ ఒకరి ప్రాణం తీసింది. ఓ వ్యక్తి మద్యం తాగి డ్రైవింగ్ చేయడంతో కారు ముగ్గురు చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందారు.