-
Home » EC allocate binocular symbol
EC allocate binocular symbol
ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీకి బైనాక్యులర్ గుర్తు.. మరో గుర్తు కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి
October 27, 2023 / 09:56 AM IST
కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన బైనాక్యులర్ గుర్తుపై వైఎస్ఆర్ టీపీ అభ్యంతరం తెలిపింది. ఈ గుర్తు కేటాయించడం వల్ల పార్టీ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది.