Home » ec nagireddy
హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈసారి గ్రామ పం