ECL Jobs

    అప్లై చేసుకోండి: ECLలో అకౌంటెంట్ ఉద్యోగాలు

    October 1, 2019 / 05:43 AM IST

    ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌ (ECL)లో కాస్ట్ అకౌంటెంట్, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అభ్యర్ధలను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 37వేల జీతం ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన�

10TV Telugu News