అప్లై చేసుకోండి: ECLలో అకౌంటెంట్ ఉద్యోగాలు

ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ECL)లో కాస్ట్ అకౌంటెంట్, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అభ్యర్ధలను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 37వేల జీతం ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వయసు:
అభ్యర్ధులు ఏప్రిల్ 1, 2019 లోగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. SC, ST అభ్యర్ధులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది.
విద్యార్హత:
అభ్యర్ధులు ICWA లేదా CA ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత.
దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 9, 2019.
దరఖాస్తు చివరితేది: అక్టోబర్ 23, 2019.