Home » eco-friendly Ganesha idols
అందరూ ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూసే గణేష్ మరికొద్ది గంటల్లో రానుంది. శుక్రవారం వినాయకచవితి పండుగ నేపథ్యంలో ఇప్పటికే అందరూ గణపతి విగ్రహాల ఏర్పాటులో బిజీబిజీగా గడుపుతున్నారు.
వినాయక చవితి పండుగ వచ్చేందంటే చాలు.. వీధి వీధిన పందిళ్లు వేయాల్సిందే.. వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించాల్సిందే. భక్తులంతా కలిసి వినాయకుడి వేడుకులను ఘనంగా నిర్వహిస్తుంటారు. గణేశ్ చతుర్థి.. రోజు నుంచి ప్రతి చోట వీధుల్లో.. ఇళ్లలో బొజ్జ గణేశుడు