Home » ED and CBI
ఇదొక్కటే కాదు, ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐ వేధిస్తున్నప్పుడు బెనర్జీ సానుభూతి చూపడం లేదని చౌదరి అన్నారు. ఖోకా బాబు అంటే తన మేనల్లుడు అభిషేక్ విషయానికి వస్తే మాత్రమే బెంగాల్ సీఎం తన బాధను వ్యక్తం చేస్తారంటూ విమర్శించారు
ఢిల్లీలో అసలు లిక్కర్ స్కామ్ అనేదే జరగలేదని కేజ్రీవాల్ అన్నారు. భారత్ లో కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని.. దేశం అభివృద్ధి చెందకుండా చేస్తున్నాయని ఆరోపించారు.
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని పిటిషన్లో విపక్షాలు ఆరోపించాయి. రాజకీయ వ్యతిరేకతను అణిచివేసేందుకు ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని, ప్రతిపక్ష నేతలను ఎక్కువ కాలం జైలుకు పంపేందుకు ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని పిటిష
సెప్టెంబరు 13న రాష్ట్ర సచివాలయ ముట్టడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలకు పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. వివిధ మార్గాల నుంచి సచివాలయానికి వస్తున్న బీజేపీ కార్యకర్తల్ని నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడంతో బెంగాల్‌లోని కొన్ని
బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే బీజేపీ రాద్ధాంతం చేస్తోందన్నారు. బీజేపీ నేతలపై ఈడీ, సీబీఐ ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీలో చేరితే కేసులు కొట్టివేస్తున్నారని పేర్కొన్నారు