Home » ED Issues Notices
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
రేపు తమ ముందు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఈడీ ఇప్పటికే పలు సార్లు కవితను ఈడీ విచారించింది. ఇప్పుడు నోటీసులు జారీ చేసి రేపు విచారణకు రావాలని ఆదేశించింది.