Home » ED notice
మహేష్ బాబు తీసుకున్న డబ్బుల వ్యవహారంపై ఈడీ నోటీసులు జారీ చేసి ఏప్రిల్ 28న విచారణకు రావాలని ఆదేశించింది.
TRS ఎమ్మెల్యే తో పాటు రకుల్ కి ఈడీ నోటీసులు
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. గతంలో ఈ కేసుకు సంబంధించి ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, నిర్మాత ఛార్మీలను ఈడీ అధికారులు విచారించగా, తాజాగా మరో స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
పనామా పేపర్స్ కేసులో బచ్ఛన్ ఫ్యామిలీకి కష్టాలు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. సోమవారం బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్ లో ఈడీ ఆఫీసు ముందు హాజరుకావాల్సి ఉంది.