-
Home » ED summons KCR Daughter Kavitha
ED summons KCR Daughter Kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు
January 15, 2024 / 06:29 PM IST
రేపు తమ ముందు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఈడీ ఇప్పటికే పలు సార్లు కవితను ఈడీ విచారించింది. ఇప్పుడు నోటీసులు జారీ చేసి రేపు విచారణకు రావాలని ఆదేశించింది.