Home » ED trial
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో 2016 నుంచి 2022 వరకు అవకతవకలు జరిగినట్లు సమాచారం.
టాలీవుడ్లో డ్రగ్స్ కేసు సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా సినీ హీరో నవదీప్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం ప్రశ్నించనున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కొనుగోళ్లు-మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ ఈడీ విచారణకు హీరో రవితేజ హాజరుకానున్నారు. ఆయన డ్రైవర్ శ్రీనివాస్ కూడా విచారణకు హాజరవ్వనున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి రకుల్‌ప్రీత్ సింగ్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. గంటన్నర ముందే రకుల్ ఈడీ ఆఫీస్ కు వచ్చింది. ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి రకుల్‌ప్రీత్ సింగ్ నేడు ఈడీ ముందుకు రానున్నారు. 6వ తేదీన విచారణకు రాలేనన్న రకుల్ విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ ఇవాళే విచారణకు రమ్మని కోరింది.
డ్రగ్స్ కేసులో నటి రకుల్‌ప్రీత్ సింగ్ రేపే ఈడీ ముందుకు రానున్నారు. 6వ తేదీన విచారణకు రాలేనన్న రకుల్ విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ రేపే విచారణకు రమ్మని కోరింది.