Home » Ed Westwick
తాజాగా అమీ జాక్సన్ తనకు బాబు పుట్టాడు అంటూ ఫోటోలు షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది.
బ్రిటిష్ – ఇండియన్ యాక్టర్ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అమీ జాక్సన్ గతంలో ఇంగ్లాండ్ కి చెందిన జార్జ్ అనే ఓ వ్యక్తితో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకోకపోయినా అతనితో లివింగ్ రిలేషన్ లో ఉండి ఓ బాబుకి తల్లి అయింది.
తాజాగా తన ప్రియుడితో కలిసి ఇండియా టూర్ కి వచ్చింది అమీ. ఇండియా టూర్ ఎంజాయ్ చేస్తున్న అమీ తాజాగా ముంబైలోని ఇండియా గేట్ వద్దకు వెళ్ళింది తన ప్రియుడితో కలిసి.