Home » Eden Park
న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ముంగిట 307 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వేదికగా మొదటి వన్డే శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది.
కివీస్ గడ్డపై తొలి టీ20 సిరీస్ కైవసానికి కోహ్లీసేన అడుగు దూరంలో నిలిచింది. 2020, జనవరి 29వ తేదీ బుధవారం జరిగే మూడో మ్యాచ్‌లోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. సెడాన్ పార్క్‌లో మూడో పోరులో విజయం సాధిస్తే సిరీస్ కోహ్లీసేన సొంతం అవుతుంది. టీమ్ ఇండియాక
ఆక్లాండ్: వన్డే సిరీస్ విజయంతో ఏ గడ్డ పైనైనా తిరుగులేదని నిరూపించుకుంది టీమిండియా. కివీస్ గడ్డపై పదేళ్ల చెత్త రికార్డును కూడా తిరగరాసి వన్డే సిరీస్ సొంతం చేసుకుంది.