Home » Edgbaston Test
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది
ఇంగ్లండ్-భారత్ మధ్య ఎడ్జ్‌బాస్టన్ టెస్టు ముగిసింది. ఈ టెస్టు మ్యాచ్ అనంతరం ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అనేక మార్పులు జరిగాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.