Home » Educational Qualification
ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబర్ 30 వతేదిలోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.