IPGL Recruitment 2023 : ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ

ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబర్ 30 వతేదిలోపు దరఖాస్తు చేసుకోవాలి.

IPGL Recruitment 2023 : ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ

IPGL Recruitment 2023

Updated On : November 21, 2023 / 11:54 AM IST

IPGL Recruitment 2023 : ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్‌(IPGL) లో పలు ఉద్యోగ ఖాళీ భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబర్ 30 వతేదిలోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకోసం అధికారిక వెబ్‌సైట్ ipgl.co.in చూడవచ్చు.

READ ALSO : Air Quality and Kidney Health : వాయు కాలుష్యంతో కిడ్నీలకు ముప్పే ! తస్మాత్ జాగ్రత్త

అర్హతలు, ఇతర వివరాలు ;

మేనేజర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్ధులకు సంబంధించి

విద్యార్హత ; మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం; మేనేజర్ పోస్టులో 17 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి; గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు

జీతం; నెలవారీగా రూ 36,600/- నుండి రూ 62,000/- చెల్లిస్తారు.

READ ALSO : Jaggery Tea : బరువు తగ్గటంతోపాటు, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుండి ఉపశమనం కోసం బెల్లం టీ !

డిప్యూటీ మేనేజర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్ధులకు సంబంధించి

విద్యార్హత; HR స్ట్రీమ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం; 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి; గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు

జీతం; నెలవారీ రూ 24,900/- నుండి రూ 50,500/- చెల్లిస్తారు.

READ ALSO : Gone Prakash : కాంగ్రెస్ అభ్యర్ధి చింతకుంట రమణారావుపై గోనె ప్రకాష్ సంచలన ఆరోపణలు, విదేశీ నగదు లావాదేవీలపై ఫిర్యాదు

దరఖాస్తు విధానం ;

1. అధికారిక వెబ్‌సైట్ ipgl.co.in ఓపెన్ చేసి నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి.

2 నోటిఫికేషన్ చివరిలో ఇచ్చిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయాలి.

3 జాబ్ అప్లికేషన్‌ను పూర్తిచేయాలి. పూరించిన ధరఖాస్తును కార్యాలయం చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.

READ ALSO : PM Narendra Modi: డ్రెస్సింగ్ రూంకు వెళ్లి టీమిండియా సభ్యులను ఓదార్చిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

దరఖాస్తును పంపాల్సిన చిరునామా ;

మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్
4వ అంతస్తు, నిర్మాణ్ భవన్, ముజావర్ పఖ్డి రోడ్
మజ్‌గావ్, ముంబై 400010.