-
Home » IPGL Recruitment 2023
IPGL Recruitment 2023
ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ
November 21, 2023 / 11:54 AM IST
ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబర్ 30 వతేదిలోపు దరఖాస్తు చేసుకోవాలి.