Home » Edupayalu
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గుడ్ న్యూస్ తెలిపింది. మహా శివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు నడపనుంది. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 బస్సుల ఏర్పాటు చేసింది.
ఏడుపాయల ఆలయాన్ని చుట్టుముట్టిన వరద ప్రవాహం