Home » effect
కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్ పైనా పడింది. కరోనా వైరస్ ప్రభావంతో నగరవాసులు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం తగ్గించారు.
హమ్మయ్య ఎట్టకేలకు స్టూడెంట్స్ విశాఖలో ల్యాండ్ అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయనున్నారు.
కరోనా వైరస్ ప్రభావం హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్‌పైనా పడింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా… హాస్టల్స్, కోచింగ్ సెంటర్స్ మూసివేయాలని GHMC కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమీర్‌పేట్,ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్నగర్, అశోక్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమలలో నేటి నుంచి టైంస్లాట్ టోకెన్ల ద్వారానే శ్రీవారి దర్శనం జరుగనుంది. ఇందుకోసం తెల్లవారుజాము నుంచే టీటీడీ టైంస్లాట్ టోకెన్లను జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సెలవుపై వెళ్లారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజా రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువగా ఉండొద్దని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగే సినిమా షూటింగ్స్‌ను నిలిపివేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మా అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. వాస్తవానికి మార్చి 20 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనాపై ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే ముగుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల కుదింపునకు సంబంధించి ఆదివారం సా�
ప్రపంచాన్ని కరోనా భయం వీడడం లేదు. వైరస్ విజృంభిస్తూ..వేలాది మందిని బలిగొంటోంది. భారతదేశంలో కూడా ఈ వైరస్ వ్యాపించింది. 100 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. ఏపీ రాష్ట్రంలో అనుమానితుల సంఖ్య పెరుగుతుండడ�