Home » egg benefits
Health Tips: పాలు శక్తివంతమైన సాత్విక ఆహారం. కానీ, గుడ్డు తామసిక స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రెండు భిన్నమైన స్వభావాల కలయిక వల్ల శరీరంలో టాక్సిన్లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది.
మంచి కంటిచూపుకు, ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన “ఎ” విటమిన్లు గుడ్డులో అధికంగా ఉన్నాయి. మంచి ఆకలిని పుట్టించడానికి, ఆరోగ్యదాయక నరాల సత్తువకు అవసరమైన విటమిన్ బి సముదాయమంతా గుడ్డులో ఉంది.
కోడిగుడ్డులో పచ్చసొన తింటే ప్రమాదమా?