Home » egg controversy
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కోడి గుడ్ల కోసం కోసం గొడవ జరిగింది. ఓ గర్భిణి ప్రాణం మీదకు తెచ్చింది. టేకులపల్లిలో 6 నెలల గర్భిణిపై అంగన్‌వాడీ ఆయా దాడి చేసింది. దీంతో.. కడుపులో పిండం బయటపడింది. మద్దిరాల తండాకు చెందిన బాదావత్ పద్�