Home » Eggs for Breakfast
మంచి కంటిచూపుకు, ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన “ఎ” విటమిన్లు గుడ్డులో అధికంగా ఉన్నాయి. మంచి ఆకలిని పుట్టించడానికి, ఆరోగ్యదాయక నరాల సత్తువకు అవసరమైన విటమిన్ బి సముదాయమంతా గుడ్డులో ఉంది.
డిగుడ్లలో విటమిన్ బి12 పుష్టిగా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్లకు ఉపయోగపడుతుంది. ఇది రక్తకణాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది. తద్వారా రక్తహీనత రాకుండా కాపాడుతుంది.