Home » Egypt President
అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ఈజిప్టు అధ్యక్షుడి హోదాలో ఇండియాకు రావటం ఇది మూడోసారి. అక్టోబర్ 2015లో మూడవ ఇండియా ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చారు. 2016 సెప్టెంబర్లో రాష్ట్ర పర్యటనలో పాల్గొనేందుకు ఇండియా వచ్చారు. ప్రస్తుతం మూడోసారి 74వ గణ�