-
Home » elangana
elangana
నిజంగానే పెట్రోల్ కొరత ఉందా..? ఎందుకు నో స్టాక్ బోర్డులు.. అసలు విషయం చెప్పిన తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
March 25, 2026 / 12:24 PM IST
Petrol Shortage : పెట్రోల్ కొరత కారణంగా బంకులు మూతపడిపోతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన కీలక సూచనలు చేశారు.