Home » Elante Mall
రెస్టారెంట్‌కి వెళ్లిన ఓ మహిళ ఆర్డర్ ఇచ్చిన చికెన్ కర్రీలో బతికున్న పురుగును చూసింది. రెస్టారెంట్ సిబ్బంది నచ్చచెప్పాలని చూసినా ఆమె న్యాయ పోరాటానికి దిగింది. చివరికు ఏమైంది?