Home » Elavenil Valarivan
భారత షూటర్ ఇలవెనిల్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో స్వర్ణాన్ని గెలుచుకుంది. గురువారం రియో డి జెనిరో వేదికగా జరిగిన పోటీల్లో గోల్డ్ గెలిచి చరిత్రను లిఖించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజలీ భగవత్, అపూర్వి చండేలా తర్వాత ఈ ఘనత సాధించి�