Home » elder daughter
ఏపీ సీఎం జగన్…కుమార్తె కోసం బెంగళూరుకు వెళ్లనున్నారు. 2020, ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఆయన సతీసమేతంగా పయనం కానున్నారు. ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన పారీస్ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో సీఎం జగన్ కుమార్తె హర్షారెడ్డికి సీటు లభించింద�
హైదరాబాద్ : పెద్ద కుమార్తె రిషిత కోసం తల్లి సింధూశర్మ చేస్తున్న పోరాటం మళ్లీ మొదటికి వచ్చింది. పెద్ద పాప రిషితను సింధూశర్మకు అప్పగించేందుకు భర్త వశిష్ట నిరాకరించాడు. రిషితను అప్పగించే వరకు ఆందోళన కొనసాగిస్తానని సింధూశర్మ స్పష్టం చేసింది. �