Home » elderly man
సురేశ్ అనే 67 సంవత్సరాల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ముఖేశ్ కు ఆడ, మగ రెండు కుక్కలు ఉన్నాయి.
ఆ తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్లే కొడుకులయ్యారు. తల్లిదండ్రుల పార్థివ దేహాలకు కుమార్తెలే తలకొరివి పెట్టారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ విషాద ఘటన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.
హైదరాబాద్లో ఓ వృద్దుడి మరణం కలకలం రేపుతోంది. అటు వైద్యులు, ఇటు పోలీసుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది.
హైదరాబాద్లో ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. వరద నీటిలో చిక్కుకున్న వృద్ధుడిని భుజాలపై మోసుకెళ్లిన ట్రాఫిక్ సీఐ నాగమల్లుని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించారు.